Header Banner

సీబీఐ కోర్టుకు గాలి రెడ్డి మరో పిటిషన్! శిక్ష అనుభవిస్తున్నా స్పెషల్ ట్రీట్‌మెంట్ కావాలంటూ..!

  Wed May 14, 2025 13:36        Politics

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి తాజాగా నాంపల్లి సీబీఐ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ వేశారు. గతంలో ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆయన తాజా పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.

ఇది కూడా చదవండినమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..


 నేడు (14/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GaliJanardhanReddy #CBICourt #OMCScam #GaliReddyPetition #SpecialTreatment #ChanchalgudaJail